(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 033

॥ శ్రీః ॥
1.33. అధ్యాయః 033
Mahabharata - Adi Parva - Chapter Topics
అమృతసమీపే గరుడస్య గమనం॥ 1 ॥ అమృతం గృహీత్వా గచ్ఛతో గరుడస్య విష్ణుదర్శనం॥ 2 ॥ విష్ణుగరుడయోః పరస్పరం వరదానం॥ 3 ॥ గరుడస్య సుపర్ణనామప్రాప్తిః॥ 4 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-33-0x(147)(1604)
జాంబూనదమయో భూత్వా మరీచినికరోజ్జ్వలః।
ప్రవివేశ బలాత్పక్షీ వారివేగ ఇవార్ణవం॥ 1-33-1(1605)
స చక్రం క్షురపర్యంతమపశ్యదమృతాంతికే।
పరిభ్రమంతమనిశం తీక్ష్ణధారమయస్మయం॥ 1-33-2(1606)
జ్వలనార్కప్రభం ఘోరం ఛేదనం సోమహారిణాం।
ఘోరరూపం తదత్యర్థం యంత్రం దేవైః సునిర్మితం॥ 1-33-3(1607)
తస్యాంతరం స దృష్ట్వై పర్యవర్తత ఖేచరః।
అరాంతరేణాభ్యపతత్సంక్షిప్యాంగం క్షణేన హ॥ 1-33-4(1608)
అధశ్చక్రస్య చైవాత్ర దీప్తానలసమద్వ్యుతీ।
విద్యుజ్జిహ్వౌ మహావీర్యౌ దీప్తాస్యౌ దీప్తలోచనౌ॥ 1-33-5(1609)
చక్షుర్విషౌ మహాఘోరౌ నిత్యం క్రుద్ధౌ తరస్వినౌ।
అమృతస్యైవ రక్షార్థం దదర్శ భుజగోత్తమౌ॥ 1-33-6(1610)
సదా సంరబ్ధనయనౌ సదా చానిమిషేక్షణౌ।
తయోరేకోఽపి యం పశ్యేత్స తూర్ణం భస్మసాద్భవేత్॥ 1-33-7(1611)
`తౌ దృష్ట్వా సహసా ఖేదం జగామ వినతాత్మజః।
కథమేతౌ మహావీర్యౌ జేతవ్యౌ హరిభోజినౌ॥ 1-33-8(1612)
ఇతి సంచింత్య గరుడస్తయోస్తూర్ణం నిరాకరః।'
తయోశ్చక్షూంషి రజసా సుపర్ణః సహసాఽఽవృణోత్।
తాభ్యామదృష్టరూపోఽసౌ సర్వతః సమతాడయత్॥ 1-33-9(1613)
తయోరంగే సమాక్రంయ వైనతేయోఽంతరిక్షగః।
ఆచ్ఛినత్తరసా మధ్యే సోమమభ్యద్రవత్తతః॥ 1-33-10(1614)
సముత్పాట్యామృతం తత్ర వైనతేయస్తతో బలీ।
ఉత్పపాత జవేనైవ యంత్రమున్మథ్య వీర్యవాన్॥ 1-33-11(1615)
అపీత్వైవామృతం పక్షీ పరిగృహ్యాశు నిఃసృతః।
ఆగచ్ఛదపరిశ్రాంత ఆవార్యార్కప్రభాం తతః॥ 1-33-12(1616)
విష్ణునా చ తదాకాశే వైనతేయః సమేయివాన్।
తస్య నారాయణస్తుష్టస్తేనాలౌల్యేన కర్మణా॥ 1-33-13(1617)
తమువాచావ్యయో దేవో వరదోఽస్మీతి ఖేచరం।
స వవ్రే తవ తిష్ఠేయముపరీత్యంతరిక్షగః॥ 1-33-14(1618)
ఉవాచ చైనం భూయోఽపి నారాయణమిదం వచః।
అజరశ్చామరశ్చ స్యామమృతేన వినాఽప్యహం॥ 1-33-15(1619)
సౌతిరువాచ। 1-33-16x(148)
ఏవమస్త్వితి తం విష్ణురువాచ వినతాసుతం।
ప్రతిగృహ్య వనౌ తౌ చ గరుడో విష్ణుమబ్రవీత్॥ 1-33-16(1620)
భవతేపి వరం దద్యాం వృణోతు భగవానపి।
తం వవ్రే వాహనం విష్ణుర్నరుత్మంతం మహాబలం॥ 1-33-17(1621)
ధ్వజం చ చక్రే భగవానుపరి స్థాస్యసీతి తం।
ఏవమస్త్వితి తం దేవముక్త్వా నారాయణం ఖగః॥ 1-33-18(1622)
వవ్రాజ తరసా వేగాద్వాయుం స్పర్ధన్మహాజవః।
తం వ్రజంతం ఖగశ్రేష్ఠం వజ్రేణేంద్రోఽభ్యతాడయత్॥ 1-33-19(1623)
హరంతమమృతం రోషాద్గరుడం పక్షిణాం వరం।
తమువాచేంద్రమాక్రందే గరుడః పతతాం వరః॥ 1-33-20(1624)
ప్రహసఞ్శ్లక్ష్ణయా వాచా తథా వజ్రసమాహతః।
ఋషేర్మానం కరిష్యామి వజ్రం యస్యాస్థిసంభవం॥ 1-33-21(1625)
వజ్రస్య చ కరిష్యామి తవైవ చ శతక్రతో।
ఏతత్పత్రం త్యజాంయేకం యస్యాంతం నోపలప్స్యసే॥ 1-33-22(1626)
న చ వజ్రనిపాతేన రుజా మేఽస్తీహ కాచన।
ఏవముక్త్వా తతః పుత్రముత్ససర్జ స పక్షిరాట్॥ 1-33-23(1627)
తదుత్సృష్టమభిప్రేక్ష్య తస్య పర్ణమనుత్తమం।
హృష్టాని సర్ధభూతాని నామ చక్రుర్గరుత్మతః॥ 1-33-24(1628)
సురూపం పత్రమాలక్ష్య సుపర్ణోఽయం భవత్వితి।
తద్దృష్ట్వా మహదాశ్చర్యం సహస్రాక్షః పురందరః।
ఖగో మహదిదం భూతమితి మత్వాఽభ్యభాషత॥ 1-33-25(1629)
బలం విజ్ఞాతుమిచ్ఛామి యత్తే పరమనుత్తమం।
సఖ్యం చానంతమిచ్ఛామి త్వయా సహ ఖగోత్తమ॥ ॥ 1-33-26(1630)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీపర్వణి త్రయస్త్రింశోఽధ్యాయః॥ 33 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-33-4 సంక్షిప్య అణుతరం కృత్వా॥ 1-33-10 తయోః అంగే దేహౌ ఆచ్ఛినత్ ఖండశః కృతవాన్॥ 1-33-11 యంత్రమున్మథ్య అమృతం అమృతకుంభం సముత్పాఠ్య ఉత్పపాతేత్యన్వయః॥ 1-33-12 ఆవార్య వారయిత్వా తిరస్కృత్యేత్యర్థః॥ 1-33-13 అలౌల్యేన అమృతపానలోభరాహిత్యేన॥ 1-33-14 ఉపరి ధ్వజే ఇత్యర్థః॥ 1-33-19 స్పర్ధావానివాచరతీతి స్పర్ధన్॥ 1-33-20 ఆక్రందే కలకలే॥ 1-33-21 ఋషేః దధీచేః॥ త్రయస్త్రింశోఽధ్యాయః॥ 33 ॥

 


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.